Paruchuri Gopala Krishna On Paritala Ravi Samarasimha Reddy Movie: మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి నిర్మాతగా తన తండ్రి జీవితం ఆధారంగా శ్రీరాములయ్య సినిమాను తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పరిటాల రవితో ఉన్న అనుబంధం గురించి సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే పరిటాల రవి చెప్పిన ఓ మాట తనకు చాలా నచ్చి సమరసింహారెడ్డిలో సీన్లు రాసి, డైలాగ్‌లు పెట్టినట్లు వివరించారు.