న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై కన్నేసిన సీఐ.. గర్భవతిని చేసి, ఆపై అబార్షన్

2 weeks ago 8
న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళకు మరో అన్యాయం ఎదురైంది. భర్త హింసిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళ.. అక్కడ సీఐ వలకు చిక్కింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ మహిళను నమ్మించిన సీఐ.. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా.. ఆమెకు అబార్షన్ చేయించాడు. ఈ ఘటన కాస్తా ఉన్నతాధికారుల దృష్టిలో పడటంతో.. ఆ సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుని.. డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు.
Read Entire Article