నేను చనిపోతేనే బిల్లులు ఇస్తారా?.. ఎంతటి పోరాటానికైనా సిద్ధం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

1 week ago 11
జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల విడుదలలో జాప్యంపై సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు చెల్లిస్తారా అని ప్రశ్నిస్తూ.. నిధులు విడుదల చేయకపోతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. జడ్చర్లలో పూర్తయిన, కొనసాగుతున్న పనులకు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సాగునీటి కోసం పార్టీలకు అతీతంగా పోరాడతానని స్పష్టం చేశారు.
Read Entire Article