నెల్లూరులో నైటీల షాపు ఓపెనింగ్.. అసలేం జరిగిందో చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

1 year ago 31
Kotamreddy Sridhar Reddy nighty shop viral controversy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. నెల్లూరులో నైటీల షాప్ ప్రారంభించిన కోటంరెడ్డి అంటూ.. ట్రోల్స్ చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆరోజు ఏం జరిగిందనే దానిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ట్రోలింగ్‌కు దీటైన జవాబిచ్చారు. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 18 గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమాలు పూర్తైనట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
Read Entire Article