నెరవేరిన వైరల్ తాతయ్య కల.. కలుద్దామని చంద్రబాబు నుంచి ఆహ్వానం.. ఎవరా పెద్దాయన?

7 hours ago 2
పశ్చిమ గోదావరి జిల్లా కామధేనువులంకకు చెందిన వృద్ధుడి కల నెరవేరుతోంది. జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబును కలవాలన్న ఆయన కోరిక తీరనుంది.చంద్రబాబును కలవాలనే తన కోరికను వ్యక్తపరుస్తున్న వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సోమవారం రోజున సిద్ధాంతంలో కలుద్దామంటూ బదులిచ్చారు. దీంతో ఆ వృద్ధుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article