నీ సినిమా పిచ్చి తగలెయ్యా.. ప్రొడ్యూసర్‌ కూడా, ఇలా చేశావేంటి భయ్యా.. మనోడి గురించి తెలిస్తే!

1 year ago 27
Chittoor Failed Film Producer Arrested: సినిమాల పిచ్చితో అప్పులపాలైన ఒక వ్యక్తి, షార్ట్ ఫిల్మ్ తీయాలనే కోరికతో దొంగగా మారతాడు. చిన్ననాటి దొంగతనాల అనుభవం అతనికి మళ్ళీ గుర్తుకురావడంతో, చిత్తూరులో ఒక నగల దుకాణంలో చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. గతంలో కూడా ఇతనిపై చాలా చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు ఈ దొంగ ఎవరు? ఇతని సినీ ప్రయత్నాలు ఏమయ్యాయి? చివరికి ఏం జరిగింది?
Read Entire Article