నిరుపేద మహిళా కూలీ పేరు మీద 964 ఇళ్లు ఉన్నాయట.. పాపం ఆమెకే తెలియదు అంత ఆస్తి ఉందని!

2 days ago 4
Visakhapatnam 964 Houses With The Name Of Poor Woman: విశాఖపట్నంలో ఓ పేద మహిళకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆమె తన భర్త కూతురితో అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. కానీ ఈ పేద మహిళ పేతరు మీద ఏకంగా 964 ఇళ్లు ఉన్నట్లు చూపిస్తోంది. ఆధార్‌ నమోదులో తప్పు కారణంగా ఇలా జరిగిందని చెబుతున్నారు. ఆమె కలెక్టరేట్‌లో అధికారుల్ని కలిసి తన సమస్యను వివరించారు.
Read Entire Article