నారా లోకేశ్ చేతికున్న డివైజ్ ఏంటి..? ఈ పరికరం ధరించి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవచ్చా?

2 weeks ago 4
మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేతికి ఉన్న హూప్ బ్యాండ్ మీద నెటిజన్ల కళ్లు పడ్డాయి. సెన్సార్ల ఆధారంగా ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసే ఈ డివైజ్‌ను ధరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ డివైజ్ ఏంటి.. ఆయన లోకేశ్ ఎందుకు ధరించారు, తిరుమల రూల్స్ ఏం చెబుతున్నాయి అనే విషయాలను మనం చూద్దాం.
Read Entire Article