Chandrababu Wishes Nara Brahmani For Fortune Award 2026: నారా బ్రాహ్మణికి అరుదైన "మోస్ట్ పవర్‌పుల్ ఉమెన్-2026” అవార్డు దక్కింది. ఫార్చ్యూన్ ఇండియా' మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో బ్రాహ్మణికి చోటు దక్కింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో బ్రాహ్మణి ఈ అవార్డును స్వీకరించారు. అవార్డు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, నారా భువనేశ్వరిలు బ్రాహ్మణిని అభినందించారు. ఈ అవార్డును రైతులు, హెరిటేజ్ ఫ్యామిలీకి బ్రాహ్మణి అంకితం చేశారు.