నామినేషన్ల దశలోనే ఎన్నడూ చూడనివి చూశాం, ఏకగ్రీవాల వెనుక దారుణాలు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

6 days ago 12
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్, కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ కార్యకర్తలకు సూచించారు. నామినేషన్లు, ఏకగ్రీవాల మాటున అనేక దారుణాలు జరిగాయని ఆరోపించారు. పోలింగ్ రోజున, కౌంటింగ్ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏమైన పొరపాట్లు, తప్పులు జరుగుతుంటే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read Entire Article