నామినేషన్ వేశాక.. చిరంజీవికి నా కొడుకు అందుకే థ్యాంక్స్ చెప్పాడు: వంగవీటి రాధ తల్లి

2 weeks ago 13
విజయవాడ మేయర్ పదవి కోసం కూటమి అభ్యర్థిగా వంగవీటి రాధా పోటీ చేస్తున్నారు. ఆదివారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముందుగా చిరంజీవి గారికి ధన్యవాదాలు అంటూ రాధా ప్రసంగాన్ని మొదలుపెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక అసలు కారణమేంటో రాధా తల్లి వంగవీటి రత్నకుమారి తెలిపారు. రంగా బతికి ఉన్నప్పటి నుంచే తమ కుటుంబాల మధ్య అనుబంధం ఉందని ఆమె గుర్తు చేశారు.
Read Entire Article