నాదెండ్ల మనోహర్ మాటలకు.. నారా లోకేష్ లెక్కలకు పొంతనేదీ?: బొలిశెట్టి

3 days ago 3
ఏపీలో స్థానికల సంస్థల ఎన్నికల్లో పోటీపై మంత్రి నారా లోకేష్ చేసిన బహిరంగ ప్రకటనపై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవైపు నాదెండ్ల మనోహర్ ఈసారి జనసేన తగ్గేదే లేదు అని చెప్తుంటే.. నారా లోకేష్ మాత్రం తగ్గాల్సిందే అంటున్నారని ట్వీట్ చేశారు. నామినేటెడ్ పదవుల ఎంపికపై జనసేనలో ఇప్పటికే అసంతృప్తి ఉందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇలాగే కొనసాగితే పవన్ కళ్యాణ్ ఊరుకున్నా జనసైనికులు భరించరని అభిప్రాయపడ్డారు.
Read Entire Article