నా హత్యకు కుట్ర చేశారు.. ఇద్దర్ని పట్టుకున్నాం.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

11 months ago 18
Kavali Tdp Mla Murder Attempt Allegations:నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి క్వారీ వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. అన్నవరంలో కొందరు వ్యక్తులు డ్రోన్‌తో సంచరిస్తూ, మారణాయుధంతో పట్టుబడ్డారు. తనను హత్య చేసేందుకు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కుట్ర పన్నారని కృష్ణారెడ్డి ఆరోపించారు. డ్రోన్ ఎగరేసిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ప్రతాప్ రెడ్డి పంపినట్లు చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటనపై జలదంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article