నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్..

2 days ago 3
Chandrababu Warning To TDP MLAS: పనిచేయకపోతే మొహమాటం లేకుండా పక్కనపెట్టేస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన వర్క్ షాప్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మరోసారి అప్రమత్తం చేశారు. పనిచేసినంతకాలం పదవులకు ఇబ్బంది లేదని.. పనిచేయకపోతే పక్కనపెడతామని వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article