నది మధ్యలో ఇవేం దరిద్రపు పనులు.. సిగ్గుండక్కర్లేదా, తిక్క కుదిరిందిగా..

10 months ago 21
Nellore Poker Players In Penna River: నెల్లూరులో పేకాటరాయుళ్లు పెన్నా నది మధ్యలో జూదం ఆడుతూ చిక్కుకున్నారు. బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వారంతా భయంతో కేకలు వేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కొందరిని కాపాడగా, మిగిలిన వారు అరెస్ట్ అవుతామనే భయంతో పారిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read Entire Article