దూసుకొస్తున్న అల్పపీడనం.. తెలంగాణలో వర్షాలపై IMD అప్డేట్

1 year ago 43
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అన్నారు.
Read Entire Article