తెలంగాణలో గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు.. ఈ ప్రాంతాల మధ్యే, ఆ మండలాలకు మహర్దశ

10 months ago 14
తెలంగాణలో 'ఫ్యూచర్‌సిటీ'కి అనుసంధానంగా గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డు నిర్మాణం ప్రారంభం కానుంది. ఓఆర్‌ఆర్ నుండి ఆర్‌ఆర్‌ఆర్ వరకు 41.5 కిలోమీటర్ల ఈ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డును రెండు దశల్లో నిర్మిస్తారు. మొత్తం రూ.4,621 కోట్లతో నిర్మించే ఈ రోడ్డు వల్ల మహేశ్వరం, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. 100 మీటర్ల వెడల్పు, మెట్రో కోసం రిజర్వ్ చేసిన స్థలం దీని ప్రత్యేకతలు. ఈ ప్రాజెక్టుతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Entire Article