తెలంగాణలో కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ

11 months ago 22
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతోంది. వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది, ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article