తెలంగాణలో కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాలకు హెచ్చరికలు, జాగ్రత్తగా ఉండండి

11 months ago 22
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు, రేపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Read Entire Article