తెలంగాణలో ఆసియా, కామన్‌వెల్త్ గేమ్స్.. కేంద్ర క్రీడల మంత్రికి సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్

1 year ago 44
తెలంగాణలో జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వహణకు అవ‌కాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయను విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడల నిర్వహణకు అన్ని అవకాశాలు ఉన్నాయని.. క్రీడా సంస్థల అప్‌గ్రేడేష‌న్ డీపీఆర్‌ల‌ను ఆమోదించాలని కోరారు.
Read Entire Article