తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు, జాగ్రత్తగా ఉండండి

10 months ago 20
తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరోసారి వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Entire Article