తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం మరోసారి పొడగింపు.. మరో 3 నెలల పాటు..!

4 months ago 22
తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగించారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావు పదవీ కాలాన్ని పెంచుతూ డీవోపీటీ కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే సీఎస్‌గా రామకృష్ణారావు పదవీ కాలం పూర్తి కాగా.. ఒకసారి పెంచారు. మరోసారి పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీంతో ఆయన మరికొన్ని రోజులపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.
Read Entire Article