తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

11 months ago 22
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించలేదని.. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ మద్దతునిచ్చి ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
Read Entire Article