తెలంగాణ పల్లెలకు మహర్దశ.. ఊహించనంత అభివృద్ధి, భూముల ధరలకు రెక్కలు

1 year ago 28
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంపై రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ విధానంలో 18,472 కి.మీ. రోడ్లు అభివృద్ధి చేయాలని, తొలి విడతలో 7,947 కి.మీ. రోడ్లకు 15 రోజుల్లో టెండర్లు వేయాలని ఆదేశించారు. అలాగే 93 వేల మంది గ్రామస్థాయి ఉద్యోగులకు గ్రీన్‌ఛానెల్ ద్వారా జీతాలు, పెండింగ్ బిల్లులు త్వరలో విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Read Entire Article