తెలంగాణ, ఏపీ మధ్య డబ్బుల పంచాయితీ.. ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్‌ విల్సన్‌ కీలక వ్యాఖ్యలు

2 months ago 20
Andhra Pradesh Telugu Academy Funds From Telangana: తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ఇవ్వాల్సిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్‌ ఆర్‌డీ విల్సన్‌. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, ఆస్తుల పంపిణీ జరగలేదని.. ఏపీ అకాడమీ ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. అందుకే వెంటనే నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విల్సన్ కోరారు.
Read Entire Article