తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. ఒక్కరోజులోనే మాట మార్చిన పాప తాతయ్య

2 weeks ago 4
Tuni Missing Girl Grandfather Respond On Car Issue: తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో అనుమానాస్పదంగా మారిన కారు ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. పాపకు తాత వరుసయ్యే వ్యక్తి ఒక్కరోజులోనే మాట మార్చారు. తనను నర్సీపట్నం దగ్గర ఢీకొట్టిన కారు.. పాప అదృశ్యమైన రోజు కనిపించిన కారు ఒకేటనని పొరపాటున చెప్పానన్నారు. తనపై ఎలాంటి దాడి జరగలేదని.. కారు ఢీకొట్టడం ప్రమాదం మాత్రమే అన్నారు. ఈ మేరకు కోటేశ్వరరావు మరో వీడియో విడుదల చేశారు.
Read Entire Article