Kakinada Two Years Girl Missing Case Updates: కాకినాడ జిల్లా తునిలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతుంది. వారం రోజులుగా గాలింపు చేపట్టినా బాలిక ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ నెల 6న పాప కనిపించకుండా పోయిన రోజు ఏం జరిగిందో సీఐ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆ రోజు ఆ 15 నిమిషాలు చాలా కీలకం అన్నారు. ఇప్పుడు కొత్త కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.