'తిరుమలలో భక్తులు డబ్బులు ఇవ్వొద్దు, పూర్తిగా ఉచితం.. ఉద్యోగిని తొలగించాం': టీటీడీ ప్రకటన

3 months ago 18
Tirumala Luggage Counter Money Collected Issue: తిరుమలలోని లగేజీ కౌంటర్‌లో ఉద్యోగి డబ్బులు వసూలు వ్యహారంపై టీటీడీ స్పందించింది. భక్తుడి నుంచి డబ్బులు వసూలు చేసిన ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. లగేజీ కౌంటర్‌లో సేవలు పూర్తిగా ఉచితమని.. భక్తులు ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ సూచించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article