తిరుమలలో పరుగులు పెట్టిన చిరుత.. భయంతో వణికిపోయిన భక్తులు, వీడియో వైరల్

1 year ago 43
Leopard Spotted At Tirumala Ghat: తిరుమల శ్రీవారి భక్తులకు చిరుత టెన్షన్ పట్టుకుంది. రెండు రోజులుగా చిరుతలు తిరుమల ఘాట్ రోడ్డులో సంచరిస్తూ భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అప్రమత్తమైంది. భక్తులను గుంపులుగా పంపిస్తూ, అటవీశాఖ సిబ్బందితో కలిసి గస్తీ ఏర్పాటు చేసింది. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టీటీడీ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎప్పటికప్పుడు కీలక సూచనలు చేస్తున్నారు.
Read Entire Article