తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి ప్రేమ

8 months ago 20
తిరుమల శ్రీవారిని కుటుంబంతో కలిసి సినీ నటి ప్రేమ ఇవాళ దర్శించుకున్నారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె సాధారణ భక్తురాలి వలె నడుచుకుంటూ తిరుమల మాడ వీధుల్లో తిరిగారు.
Read Entire Article