Ttd To Online Auction Of Silk Sarees: తిరుమల శ్రీవారి భక్తులకు, బిడ్డర్లకు ముఖ్యమైన గమనిక.. మరోసారి స్వామివారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను ఈ వేలం వేయనున్నారు. జూన్ 04 నుంచి 06 వరకు ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ – వేలం నిర్వహిస్తారన్నారు. ఈ విషయాన్ని గమనించి ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. వేలం నిర్వహించనున్న ఈ వస్త్రాలలో సిల్క్ చీరలు కూడా ఉన్నాయి.