తిరుమల శ్రీవారి భక్తులు ఆ దర్శన టికెట్లపై వస్తున్న ఆరోపణల్ని నమ్మొద్దు.. టీటీడీ

2 weeks ago 9
Ttd Condemns Allegations On Srivani Darshan Tickets: తిరుమల శ్రీవాణి దర్శన టికెట్లు, టీటీడీ ఐటీ వ్యవస్థపై వ‌స్తున్న‌ ఆరోపణలు పూర్తిగా స‌త్య దూరమని చెబుతోంది టీటీడీ. ఈ దర్శన టికెట్ల విషయంలో పూర్తి పాదర్శకత ఉంటుందని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. అలాగే టీటీడీ ఐటీ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలపై కూడా టీటీడీ క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article