తిరుమల శ్రీవారి అన్నప్రసాదానికి భారీగా ఫిక్సిడ్ డిపాజిట్లు.. రూ.వేల కోట్లలో, ఎంతో తెలుసా!

2 hours ago 2
TTD Nitya Annadanam Rs 2500 Crores Fixed Deposits: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం అక్షయ పాత్రలా మారింది. అన్నప్రసాద సేవ 15.8 టన్నుల బియ్యంతో నిత్యం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. రోజుకు దాదాపు 3 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నారు. 2026 జనవరి నుంచి మే వరకు 4.40 కోట్లకు పైగా సర్వింగ్స్ చేశారు. ఆధునీకరణతో విస్తరిస్తున్న అన్న ప్రసాద సేవలు నిర్వహిస్తున్నారు. అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.2,460 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయి.
Read Entire Article