తిరుమల కొండపై కేక్ కట్ చేయకూడదని నాకు తెలీదు: దివ్వెల మాధురి

4 months ago 25
తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై దివ్వెల మాధురి స్పందించారు 'తిరుమలలో కేక్ కట్ చేయకూడదని నాకు తెలీదు.. అది కూడా చిన్న ఎగ్‌లెస్ కేక్.. దీనిలోకి తనూజాను ఎందుకు లాగుతున్నారు.. పాపం ఆమెకి ఏం సంబంధం' అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు వీడియోను విడుదల చేశారు.
Read Entire Article