డబ్బులు కట్టలేక వెనక్కి తగ్గిన లబ్ధిదారులు.. ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్లకు మళ్లీ లాటరీ

3 days ago 6
హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ పథకంలో ఖాళీగా మిగిలిన ఫ్లాట్ల కోసం నవంబర్‌ 4న మరోసారి ఆన్‌లైన్‌ లాటరీ నిర్వహించనున్నారు. తొలి విడతలో ఎంపికైన పలువురు ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో తొలి వాయిదా చెల్లించకపోవడంతో కేటాయింపుల నుంచి తప్పుకున్నారు. వెయిటింగ్‌ లిస్టులో ఉన్నవారిని ఎంపిక చేసినా కొన్ని నియోజకవర్గాల్లో ఖాళీలు మిగిలాయి. ఖైరతాబాద్‌లో అత్యధిక ఖాళీలు ఉండగా.. శేరిలింగంపల్లిలో దాదాపు అన్ని ఫ్లాట్లకు లబ్ధిదారులు ఉన్నారు.
Read Entire Article