డబుల్‌ డెక్కర్‌ రోడ్డు.. హైదరాబాద్‌-విజయవాడ 2 గంటల్లో ప్రయాణం, మంత్రి ప్రకటన

11 months ago 21
హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. దాంతోపాటుగా హైదరాబాద్ నుంచి విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించే యోచనలో కూడా ఉన్నట్లు తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే హైదరాబాద్-విజయవాడ రెండు గంటల్లోనే చేరుకోవచ్చునని అన్నారు.
Read Entire Article