ట్రయల్ రూమ్స్, రెస్ట్ రూమ్స్‌లో స్పై కెమెరాలు.. హైదరాబాద్‌లోని మాల్స్, లాడ్జిలకు నోటీసులు

3 weeks ago 3
హైదరాబాద్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని షాపింగ్ మాల్స్, లాడ్జిలకు నోటీసులు జారీ చేశారు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని.. మాల్స్ లాడ్జిల్లో హిడెన్ కెమెరాల నివారణకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మాల్స్‌, లాడ్జిల్లో కస్టమర్ల కోసం ఒక ఇంఛార్జిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో హిడెన్ కెమెరాలను గుర్తించే పరికరాలను వినియోగించాలని సూచించారు. రూల్స్ ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Entire Article