టీడీపీలో చేరాలనుకునేవారికి షాకిచ్చిన చంద్రబాబు.. ఇకపై ఈ షరతులు వర్తిస్తాయి

1 year ago 37
Tdp Leaders Must Take Permission For Joinings: తెలుగుదేశం పార్టీలో చేరికలపై అధిష్టానం షరతులు విధించింది. ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే ముందు కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని, వారి వివరాలు విచారణ చేసిన తర్వాతే అనుమతిస్తామని స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన కొందరు నేతల వల్ల పార్టీలో సమస్యలు వస్తున్నాయని, కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పార్టీలో కేడర్‌కు ప్రాధాన్యత ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.
Read Entire Article