టీటీడీకి భక్తుడు వచ్చిన గుర్రం మృతి.. వారంలోనే ఇలా, ఆయనకు అసలు విషయం తెలియదా!

1 day ago 3
Tamil Nadu Devotee Donated Horse Died In TTD Goshala: తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలు, కానుకలు అందిస్తుంటారు. డబ్బులు, బంగారం, వెండి, వాహనాలు, విలువైన వస్తువులు అందజేస్తుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన భక్తుడు మగ గుర్రాన్ని ఈ నెల 13న టీటీడీ గోశాలకు అందజేశారు. అయితే ఈ గుర్రం చనిపోవడం చర్చనీయాంశమైంది. ఈ గుర్రం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ల్యాబ్‌కు శాంపిల్స్ పంపించిన డాక్టర్లు.
Read Entire Article