టీ తాగుదామని తీసుకెళ్లి, మద్యం తాగించి.. బీటెక్ యువతిపై క్లాస్‌మేట్ అత్యాచారం

2 weeks ago 9
వారిద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. సరదాగా టీ తాగి వద్దామని అబ్బాయి చెప్పడంతో.. ఆ అమ్మాయి నమ్మింది. అదే ఆమె చేసిన అతిపెద్ద తప్పు అయింది. యువతిని కారు ఎక్కించుకున్న యువకుడు.. టీ తాగి తిరిగి వస్తుండగా.. మద్యం తీసుకున్నాడు. ఆమెను నేరుగా తన ఫ్రెండ్ రూంకు తీసుకెళ్లి.. మద్యం తాగించాడు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు. తేరుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. యువకుడిని అరెస్ట్ చేశారు.
Read Entire Article