టిడ్కో ఇళ్లపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఇక వారికి పండగే

10 months ago 21
ఏపీలో టిడ్కో గృహాల నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 నాటికి లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 163 టిడ్కో టౌన్‌షిప్‌లలో పనులు తిరిగి ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది మార్చి నాటికి టిడ్కో కాలనీల రూపురేఖలు మారుస్తామని మంత్రి పేర్కొన్నారు.
Read Entire Article