"చిన్నపిల్లలకు పౌడర్ రాస్తాం.. దాన్ని కూడా మేకప్ అంటారా"? వంగలపూడి అనిత

7 hours ago 4
ఎన్ని అవమానాలు ఎదురైనా భయపడేది, బెదిరేది లేదన్నారు హోం మంత్రి వంగలపూడి అనిత. చిన్నపిల్లలకు పౌడర్ రాస్తే కూడా మేకప్ అంటారా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు అనిత.2014 నుంచి తన రాజకీయ ప్రస్థానం.. పాయకరావుపేట ప్రజలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేసిన కృషిని వివరించారు.
Read Entire Article