చట్టంపై గౌరవం ఉంది.. అందుకే భగీరథ్‌ను పోలీసులకు అప్పగించా.. బండి సంజయ్

2 weeks ago 6
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. చట్టంపై గౌరవంతో తన కుమారుణ్ని పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ తెలిపారు. ఆధారాలు చూపించేందుకే అప్పగింత విషయంలో జాప్యం జరిగిందన్నారు. బండి భగీరథ్ లొంగుబాటుపై ఎక్స్ వేదికగా బండి సంజయ్ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే.. న్యాయం గెలుస్తుందంటూ ట్వీట్ చేశారు.
Read Entire Article