చంచల్‌గూడ జైలులో బెయిల్ రావాలంటే రూ.2 కోట్లు ఇవ్వాల్సిందే.. ఒవైసీ ఆరోపణలు, జైళ్ల శాఖ క్లారిటీ

1 month ago 10
చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. భారీగా డబ్బులు తీసుకుని బెయిల్ మంజూరు చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జైలు అధికారుల నుంచి దర్యాప్తు అధికారుల వరకు డబ్బులు ఇస్తే పనులు చక్కబెట్టుకోవచ్చని ఆరోపించారు. రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లు ఇస్తే బెయిల్‌ వచ్చే పరిస్థితి ఉందని ఆరోపణలు గుప్పించారు. ఇక.. ఎంఐఎం నాయకులపై దాడులు చేసేందుకు జైలులో ప్రణాళికలు రచించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తెలంగాణ జైళ్ల శాఖ తీవ్రంగా ఖండించింది.
Read Entire Article