గ్రేటర్ వాసులకు అలర్ట్.. వర్షాకాలం ముగిసే వరకు వాటికి నో పర్మిషన్.. ఈ రోజు నుంచే అమలు

1 year ago 31
GHMC Temporary Ban New Cellar Construction:హైదరాబాద్‌లో వర్షాలు మొదలయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు నగరవాసులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. వర్షాకాలం ముగిసే వరకు కొత్త సెల్లార్ల నిర్మాణానికి అనుమతి లేదని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇప్పటికే ఉన్న సెల్లార్లలో నీరు నిల్వకుండా చూసుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెల్లార్ల నిర్మాణాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భద్రత దృష్ట్యా ప్రజలంతా సహకరించాలని కోరారు.
Read Entire Article