గ్రామీణ రోడ్లకు మహర్దశ.. హ్యామ్‌ రోడ్ల నిర్మాణానికి ముహూర్తం.. వచ్చే నెలలోనే పనులు ప్రారంభం

3 weeks ago 4
రాష్ట్రంలో గ్రామీణ హ్యామ్‌ రోడ్ల పనులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. జులై 2 నాటికి టెండర్ల ప్రక్రియ ముగియనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద రూ.6,294.81 కోట్లతో 7,449.50 కిలోమీటర్ల పొడవు గల 2,162 రోడ్లను 17 ప్యాకేజీలుగా నిర్మిస్తారు. ఇప్పటికే 14 ప్యాకేజీల అనుమతులు పూర్తయ్యాయి. టెండర్ దక్కించుకున్న సంస్థలు 30 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి.. 15 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. నిర్మాణ సమయంలో 40 శాతం, నిర్వహణ కాలంలో 60 శాతం నిధులను ప్రభుత్వం చెల్లిస్తుంది.
Read Entire Article