గుడివాడ బస్టాండ్‌కు రూ.3 కోట్లు విరాళం.. ఈ భార్యాభర్తలది ఎంత గొప్ప మనసు

1 day ago 3
Anne Narasimha Rao Rs 3 Crores For Gudivada Bus Stand: గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం ప్రముఖ దాతలు అన్నే నరసింహారావు – పుష్ప లీలావతి దంపతులు రూ.3 కోట్ల విరాళ చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. W దంపతులు గతంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం కూడా రూ.3 కోట్ల విరాళం అందించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. వీరి గొప్ప మనసుకు అందరూ ప్రశంసిస్తున్నారు. గుడివాడ అభివృద్ధిలో వారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయంటున్నారు.
Read Entire Article