గుంటూరు విజయవాడ మధ్యలో గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్‌ఛేంజ్.. ట్రాఫిక్ ఫ్రీ జర్నీ కోసం

2 months ago 14
Chinnakakani Junction Grade Separated Interchange: విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రి గడ్కరీని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. విజయవాడ వెస్ట్ బైపాస్, నేషనల్ హైవే 16 కలిసే దగ్గర గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించాలని కోరారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డుప్రమాదాలను నివారించడానికి ఇంటర్‌ఛేంజ్ అవసరం ఉందన్నారు. ఒకవేళ కుదరకపోతే యూ డైరెక్షన్ ఫ్లైఓవర్ నిర్మించాలని పెమ్మసాని గడ్కరీని కోరారు. గడ్కరీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article