గుంటూరు: మహిళపై దాడి ఘటన.. సీఐపై ప్రభుత్వం చర్యలు..

2 days ago 3
గుంటూరులో మహిళపై దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు, తదుపరి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ నగరపాలెం సీఐ సత్యనారాయణను వీఆర్‌కు పంపించింది. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనతో సంబంధం ఉన్న వెంకటరమణమూర్తిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జూలై 15వ తేదీ రాత్రి సమయంలో నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Read Entire Article