China Rejects Three Containers Of Red Chillies: చైనాకు ఎగుమతి చేసిన మిర్చి రిజెక్ట్ అయ్యింది. మూడు కంటెయినర్లలో పంపించిన మిర్చిని అక్కడి అధికారులు తిరస్కరించారు. ఎగుమతి చేసిన మిర్చిలో మిథామిడోపాస్ అనే కెమికల్ ఎక్కువగా ఉందని అధికారులు తిరస్కరించారు. చైనాకు వెళ్లే మిర్చిలో ఎక్కువశాతం తేజ రకం ఉంటుంది. చైనా మిర్చిని తిరస్కరించడంతో ఎగుమతిదారులు ఆందోళనలో ఉన్నారు. మిర్చి మరో దేశానికి పంపి విక్రయించడం ఇబ్బందిగా ఉందంటున్నారు.